రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదం
1 min readమునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఆయన రాజీనామా లేఖను అందజేశారు. వెంటనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. దీంతో మునుగోడు ఉప ఎన్నిక ఖాయమైంది. వచ్చే ఆరునెలల్లో ఎప్పుడైన బై ఎలక్షన్ రానున్నది.