కిన్నెర మొగలయ్యకు పవన్ కళ్యాణ్ సాయం
1 min read
ప్రముఖ కిన్నెర కళాకారుడు మొగలయ్యకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అండగా నిలిచారు. తన ట్రస్టు తరుపున రెండు లక్షల రూపాయలను సాయంగా అందజేశారు. పవన్ కళ్యాణ్ నటించిన బీమ్లా నాయక్ సినిమాలో టైటిట్ సాంగ్ ను మొగలయ్య చేత పాడించారు. మొగలయ్య కిన్నెర అనే అరుదైన వాయిద్యంతో అద్భుతమైన రాగాలు పలికించడం లో దిట్ట. ఇలాంటి కళ కేవలం ప్రపంచంలో ఒక్క మొగలయ్య దగ్గరే విశేషం.