శాసనమండలి సభ్యుల ప్రమాణ స్వీకారం

1 min read

తెలంగాణ శాసన మండలికి నూతనంగా ఎంపికైనా సభ్యులు ప్రమాణం స్వీకారం చేయించారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారితో ప్రమాణం చేయించారు. నూతనంగా ఎన్నికైన పింగిళి శ్రీపాల్ రెడ్డి , నెల్లికంటి సత్యం , కేతావత్ శంకర్ నాయక్ , అద్దంకి దయాకర్ , ఎమ్ విజయశాంతి, మల్కా కొమురయ్య , చిన్నమైల్ అంజిరెడ్డి ప్రమాణం స్వీకారం చేశారు. బీఆర్ఎస్ సభ్యుడు దాసోజు శ్రావణ్ మాత్రం ప్రమాణం చేయలేదు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn