సీఎం రేవంత్ రెడ్డితో బాలయ్య భేటీ

1 min read

సీఎం రేవంత్ రెడ్డిని నందమూరి బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. అల్లుడు భరత్ తో కలిసి ఆయన తెలంగాణ సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రిని కలిసి అభినందించారు. బాలక్రిష్ణ సీఎం రేవంత్ రెడ్డి అప్యాయంగా మాట్లాడారు. క్యాన్సర్ ఆసుపత్రికి సంబంధించిన ఓ వినత పత్రాన్ని బాలయ్య రేవంత్ కి అందజేశారు. మంత్రి కోమటిరెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. అందుకు ముందు సీఎం రేవంత్ రెడ్డిని నాగార్జున దంపతులు కూడా కలిశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn