నేడు ఎమ్మెల్సీ పోలింగ్
1 min read
ఒక గ్రాడ్యుయేట్,రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నిక
కరీంనగర్ – మెదక్ – అదిలాబాద్ – నిజామాబాద్ గ్రాడ్యుయేట్,టీచర్ ఎమ్మెల్సీ స్థానాలను ఎన్నిక
నల్గొండ – వరంగల్ – ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక
ఉదయం 8గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్
మార్చి 3న కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం
కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి బరిలో 56 మంది అభ్యర్థులు,టీచర్స్ ఎమ్మెల్సీ కి 15 మంది.
నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 19 మంది పోటీ..
కరీంనగర్ పట్టభద్రుల ఓటర్లు 3,55,159 మంది. 499 పోలింగ్ కేంద్రాలు
కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ ఓటర్లు 27088 మంది. 274 పోలింగ్ కేంద్రాలు
నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఓటర్లు 25759 మంది. 200 పోలింగ్ కేంద్రాలు.