పేదలకు సాయం చేయండి

లాక్ డౌన్ తో అల్లాడుతున్న పేదలకు ప్రభుత్వం తక్షణమే సాయం చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. ఉపాధి లేక ఆకలితో అల్లాడుతున్న వారికి సర్కార్ నగదు ఇవ్వాలని ఆమె సూచించారు.