రాష్ట్రపతిని కలిసిన మంత్రి సీతక్క

1 min read

హైదరాబాద్ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను రాష్ట్ర మంత్రి సీతక్క మర్యాదపూర్వకంగా కలిశారు. సమ్మక్క సారలమ్మ జాతరకు రావాల్సిందిగా ఆహ్వానించారు. రాష్ట్రపతికి చేనేత చీరతో పాటు సమ్మక్క సారలమ్మ జ్జాపకను బహుకరించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn