కాలుకు కట్టుతోనే ఆఫీసు పని

1 min read

కాలు బెణకడంతో విశ్రాంతి తీసుకుంటున్న మంత్రి కేటీఆర్ ఆఫీస్ పని మాత్రం ఆపడం లేదు. ముఖ్యమైన ఫైల్స్ ను పరిశీలిస్తు సంతకాలు చేస్తున్నారు. ఈ మేరకు ఒక ఫోటోను ఆయన సోషల్ మీడియాలో ఫోస్ట్ చేశారు. ప్రగతిభవన్ లో కాలు స్లిప్ అయి పడిపోవడంతో కేటీఆర్ కాలు బెణికింది. మూడువారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. దీంతో ఆయన ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn