సత్యనాదెళ్ల ఇంట్లో విషాదం

1 min read

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల ఇంట్లో విషాదం చోెటు చేసుకుంది. సత్యనాదెళ్ల కుమారుడు జయన్ ఆనారోగ్యంతో చనిపోయారు. జయన్ వయసు 26 యేళ్లు. జయన్ పుట్టిక నుంచే న్యూస్ సెరిబ్రల్ పాల్సీ అనే అరుదైన జబ్బుతో బాధపడుతున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn