ఎర్రబెల్లి ఆధ్వర్యంలో చేరికలు
1 min read
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ లో చేరారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పడమటి తండా (డి) సర్పంచ్ జాటోతు కౌస్య సురేందర్ తో పాటు మరికొంత మంది నాయకులు
గులాబీ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన వారికి తగిన ప్రాధాన్యత ఇస్తామన ఎర్రబెల్లి హామీ ఇచ్చారు. కేసీఆర్ సంక్షేమ కార్యక్రమాలను చూసే టీఆర్ఎస్ లోకి ఇతర పార్టీల నాయకులు వలస వస్తున్నారని మంత్రి చెప్పారు.