కేసీఆర్ కు ఆరోగ్య పరీక్షలు
1 min readతెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. సోమాజీగూడా యశోదా ఆస్పత్రిలో ఆయనకు పలు టెస్టులు చేశారు. ఊపిరితిత్తుల్లో మంటతో కేసీఆర్ బాధపడుతున్నట్లు సమాచారం.
తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. సోమాజీగూడా యశోదా ఆస్పత్రిలో ఆయనకు పలు టెస్టులు చేశారు. ఊపిరితిత్తుల్లో మంటతో కేసీఆర్ బాధపడుతున్నట్లు సమాచారం.