పొంగులేటికి స్వాగతం
1 min read
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఖమ్మం జిల్లా నేతలు ఆయనకు స్వాగతం పలికారు.