అంగరంగ వైభవంగా పొంగులేటి కూతురు పెళ్లి

1 min read

ఖమ్మం మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూతురు స్వప్ని రెడ్డి వివాహం అంగరంగవైభవంగా జరిగింది. ఇండోనేషియాలోని బాలిలో కొద్ది మంది బంధు మిత్రుల మధ్య పెళ్లి నిర్వహించారు. మాజీ ఎంపి రామ సహాయం సురేందర్ రెడ్డి, జయమాల కుమారుడు రఘరామిరెడ్డి, స్వప్ని రెడ్డి ఒక్కటయ్యారు. ఈ నెల 17న ఖమ్మంలో భారీ ఎత్తున రిసెప్షన్ నిర్వహిస్తున్నారు. ఇందు కోసం 100 ఎకరాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజస్తాన్ రాజకోటల తరహాలో పెద్ద ఎత్తున సెట్టింగ్ లు వేస్తున్నారు.  కనీసం మూడు లక్షల మంది రిసెప్షన్ కు హాజరయ్యే అవకాశముంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn