ఘనంగా లగడపాటి కూతురు పెళ్లి
1 min readవిజయవాడ మాజీ ఎం.పి లగడపాటి రాజగోపాల్ కుమార్తె పూజ వివాహం ఘనంగా జరిగింది. తిరుమలలో బంధువులు, సన్నిహితుల మధ్య పెళ్లి నిర్వహించారు. పలువురు రాజకీయ ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశ్వీరధించారు. లగడపాటి కుమార్తె పూజ డాక్టర్ గా పనిచేస్తున్నారు.