కొడుకు నిశ్చిత్తార్థం..సీఎంని ఆహ్వానించిన డిప్యూటీ సీఎం భట్టి

త‌న కుమారుడు సూర్య విక్ర‌మార్క పెళ్లి నిశ్చిత్తార్థానికి రావాల్సిందిగా డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క దంప‌తులు సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం దంపతుల‌ను భ‌ట్టి క‌లిశారు. ఈ నెల 26న ప్ర‌జా భ‌వ‌న్ లోని భ‌ట్టి అధికారిక నివాసంలో సూర్య నిశ్చిత్తార్థం జ‌ర‌గ‌నున్న‌ది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn