జూబ్లీహిల్స్ కాంగ్రెస్ దే..

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం కాంగ్రెస్ పార్టీదేనని అన్ని అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. పోలింగ్ ముగిసిన తర్వాత అనే సర్వే సంస్థలు తమ అంచనాలను ప్రకటించాయి. మంచి మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధిస్తున్నట్లు ఎగ్జిట్ పోల్స్ చెపుతున్నాయి. బీఆర్ఎస్ రెండో స్థానంలో ఉండగా , బీజేపీ కి డిపాజిట్ రాకపోవచ్చునని అంచనాలు స్పష్టం చేస్తున్నాయి.

