నా తల్లిని తిట్టారు
1 min readరాష్ట్ర ముఖ్యమంత్రి అన్న గౌరవం లేకుండా తనపైన బూతులు మాట్లాడారని ఎపి సిఎం జగన్ ఆరోపించారు. తన తల్లిని దూషించారని ఆయన టీడీపీ పైన విరుచుకుపడ్డారు. ఇలాంటి పనులు సమంజసమేనా అని జగన్ ప్రశ్నించారు. తనను అభిమానించే వారు తిరగబడి రాష్ట్రంలో గొడవలు జరగాలని ప్రయత్నించడం ఎంత వరకు కరెక్ట్ అని ఆయన అన్నారు.