కనకదుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు
1 min read
టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. పార్టీ ఎపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు క్రిష్ణా జిల్లాకు చెందిన పలువురు నాయకులు ఆయన వెంట ఉన్నారు.