బండి సంజయ్ వ్యాఖ్యలు సరికాదు..బీజేపీ ఎంపి అర్వింద్

1 min read

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపైన బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో బీజేపీకి సంబంధం లేదని నిజామాబాద్ ఎంపి ధర్మపురి అర్వింద్ తేల్చి చెప్పారు. ఆ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని స్పష్టం చేశారు. దానికి బండి సంజయ్ నే వివరణ ఇవ్వాలని అర్వింద్ సూచించారు. ఆయన కవిత మీద బండి చేసిన కామెంట్స్ ను ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరో వైపు ఈడీ విచారణలో కవిత అధికారులకు సహకరించలేదన్నారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాట వేశారని అర్వింద్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn