తల్లైన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ

1 min read

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆమె భర్త భార్గవ రామ్ నాయుడు ఈ విషయాన్ని ప్రకటించారు. తల్లి శోభానాగిరెడ్డి జయంతి రోజునే అఖిలప్రియ కుమారుడికి జన్మనివ్వడం విశేషం. భూమాఅఖిలప్రియ మంత్రిగా ఉన్న సమయంలో భార్గవ రామ్ నాయుడిని వివాహం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn