చంద్రబాబు ఆశీర్వాధం తీసుకున్న అఖిలప్రియ
1 min readమాజీ మంత్రి భూమా అఖిలప్రియ తన కుటుంబంతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని కలిశారు. భర్త భార్గవ్ నాయుడు,తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డి తో కలిసి బాబు ఇంటికి వెళ్లారు.ఇటీవల జన్మించిన కుమారుడిని చంద్రబాబుకు అఖిలప్రియ చూపించి ఆశ్వీరాధం తీసుకున్నారు. అఖిలప్రియ కొడుకును చేతుల్లోకి తీసుకున్న చంద్రబాబునాయుడు ఫోటో ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారింది.