వైఎస్ జ‌గ‌న్ తో భ‌ట్టి విక్ర‌మార్క భేటీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ను తెలంగాణ డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క క‌లిశారు. ఈ నెల 5 న హైద‌రాబాద్ లో జ‌రిగే త‌న కుమారుడి పెళ్లికి రావాల్సిందిగా ఆయ‌న‌ను ఆహ్వానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn