బండి సంజయ్… బలిసిందా..?
1 min readబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పైన చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సి.ఎం కేసీఆర్ ను విమర్శిస్తే తాటతీస్తానని హెచ్చరించారు. ఉద్యమ నేత అయిన చంద్రశేఖర్ రావు మీద నోటికొచ్చినట్లు మాట్లాడితే తోలు వలుస్తానని సుమన్ నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి అన్న గౌరవం కూడా లేకుండా సంజయ్ వాగుతున్నాడని ఆయన అన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు బీజేపీ నేతలపైన తిరగబడాలని ఆయన పిలుపునిచ్చారు.