హైదరాబాద్ లో మరో రెండు హైటెక్ సిటీ లు
1 min read
హైదరాబాద్ లో మరో రెండు ఐటీ పార్కులు రాబోతున్నాయి. నగర శివారుల్లో వీటిని నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. హైటెక్ సిటీ తరహాలోనే ఈ రెండు ఐటీ పార్క్ లు ఉంటాయని ఆయన తెలిపారు.