సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మహేష్ బాబు

ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. సతీమణి నమత్ర తో కలిసి ఆయన సీఎం నివాసానికి వచ్చారు. వరద బాధితుల సాయం కోసం ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ కు మహేష్ దంపతులు 50లక్షలు విరాళం అందజేశారు. AMB తరపున మరో రూ.10లక్షల చెక్ ను కూడా మహేష్ బాబు ఇచ్చారు.