బనగానపల్లె ఎమ్మెల్యే కొడుకు పెళ్లికి సిఎం జగన్

నంద్యాల జిల్లా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కుమారుడి వివాహా వేడుకకు ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరయ్యారు. వరుడు శివ,వధువు మేధాశ్రీ రెడ్డిలను ఆయన ఆశ్వీరధించారు. హైదరాబాద్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ ఈ వివాహాం జరిగింది.
