మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం

1 min read

ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో చనిపోయారు. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతు ఆయన ప్రాణాలు వదిలారు. ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆపోలోకి తరలించారు. దుబాయ్ లో వారం రోజుల పర్యటించి  ఆదివారం ఆయన హైదరాబాద్ కు చేరుకున్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారుడు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి వైసీపీ తరుపున గౌతమ్ రెడ్డి విజయం సాధించారు. గౌతమ్ వయసు 50 యేళ్లు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn