ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..బాలక్రిష్ణ
1 min readహిందుపూర్ ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని లేకుంటే తన పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే బాలక్రిష్ణ స్పష్టం చేశారు. జిల్లాకు సత్యసాయి పేరు పెట్టాలని ఆయన తేల్చి చెప్పారు. హిందదుపూర్ పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తు ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ మౌనదీక్ష చేపట్టారు.ప్రభుత్వం అర్ధరాత్రి హడావుడిగా జిల్లాలను ప్రకటిస్తూ జీవో జారీ చేసి, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తోందని బాలకృష్ణ ఆరోపించారు.