చంద్రబాబునాయుడు దీక్ష
1 min read
తెలుగుదేశం జాతీయ కార్యాలయంపైన దాడికి నిరసనగా ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు 36 గంటల దీక్ష చేపట్టారు. పార్టీ ఆఫీసులోనే ఆయన చేస్తున్న దీక్ష పార్టీ ముఖ్యనేతలు సంఘీభావం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు దీక్ష కోసం తరలివస్తున్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ తీరుపైన చంద్రబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.