మొక్క నాటిన కేటీఆర్ ఫ్యామిలీ
1 min readసీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా మంత్రి కేటీఆర్ , ఆయన సతీమణి శైలిమ, కూతురు అలేఖ్య ప్రగతి భవన్ లో మొక్క నాటారు. ముఖ్యమంత్రి పుట్టిన రోజును పురస్కరించుకోని కోటి మొక్కలు నాటాలని ఎం.పి సంతోష్ కుమార్ కార్యక్రమం ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ కార్యకర్తలు లక్షల్లో మొక్కలు నాటారు.