రెండో పెళ్లి తర్వాత మొదటి సారి…

1 min read

ప్రముఖ గాయని సునీత రెండో పెళ్లి తర్వాత తొలిసారి తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఫాంహౌజ్ లో కూరగాయలు కోస్తున్నఫోటోలతో పాటు It’s never too late.. Never too late to start over, never too late to be happy కొటేషన్ ను పెట్టారు. సునీత ఇటీవలె రెండో పెళ్లి చేసుకున్నారు. ఆమె పెళ్లిపైన నెటిజన్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పెద్ద చర్చే జరిగింది. సునీతకు యుక్తవయసులో ఉన్న ఇద్దరు పిల్లలున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn