డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన విజయ్ దేవరకొండ దంపతులు

హైదరాబాద్: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ, ఆయన సతీమణి రష్మిక మందన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజాభవన్‌కు వెళ్లిన ఈ దంపతులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆయన సతీమణి సాదరంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులకు కొత్త బట్టలు పెట్టి ఆశీర్వదించారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలు సినీ అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తున్నాయి.విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన రణబాలి సినిమా ఇటీవల విడుదలైంది. 

 

#VijayDeverakonda #RashmikaMandanna #BhattiVikramarka #PrajaBhavan #Ranabaali #TelanganaNews #Tollywood #TeluguCinema #VSRBreakingNews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn