సోనియా,రాహుల్, ప్రియాంక‌తో రేవంత్ రెడ్డి భేటీ

ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఆమె నివాసానికి వెళ్లిన సీఎం ఈ నెల 8,9 న జ‌రిగే తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ కు ఆహ్వానించారు. పార్ల‌మెంటు లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కూడా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్ర‌మార్క క‌లిశారు. తెలంగాణ రైజింగ్​ గ్లోబల్​ సమ్మిట్​కు రావాలని ప్రత్యేకంగా వారిని ఆహ్వానించారు.
భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధి, ఆదాయ వృద్ధి లక్ష్యంగా రూపొందించిన తెలంగాణ రైజింగ్​ 2047 విజన్​ డాక్యుమెంట్​ గురించి వివరించి.. ఆహ్వాన పత్రికను అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn