భారీ ఐపిఎస్ ల బదిలీలు..సీటీ పోలీస్ చీఫ్ గా సజ్జనార్

తెలంగాణ లో భారీ ఐపిఎస్ ల బదిలీలు జరిగాయి. నూతన డీజీపీ గా శివధర్ రెడ్డి నియమించిన ఇరవై నాలుగు గంటల్లోనే ఈ బదిలీలు చోటు చేసుకున్నాయి. ఇంటలిజెన్స్ చీఫ్ గా విజయ్ కుమార్ ను నియమించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా సజ్జనార్ ,సివిల్ సప్లయిస్ చైర్మన్ గా స్టీఫెన్ రవీంద్ర, ఆర్టీసీ ఎండీ గా నాగిరెడ్డి నియమితులయ్యారు. పలువురు ఐఎఎస్ లను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది.
ఐఏఎస్‌ల్లో ఆరుగురు బదిలీ…
ఐపీఎస్‌ల్లో 23 మంది బదిలీ…
హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సజ్జనార్…
హోంశాఖ కార్యదర్శిగా సీవీ ఆనంద్…
ఇంటెలిజెన్స్ చీఫ్‌గా విజయకుమార్…
ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డి…
విజిలిన్స్ & ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్‌గా శిఖాగోయాల్…
గ్రేహౌండ్స్ ఏడీజీగా అనిల్ కుమార్….
ఫైర్ డీజీగా విక్రమ్ సింగ్…
సెంటర్ ఫర్ గుడ్‌గవర్నెన్స్ డీజీగా రవిగుప్తా..
స్టీఫెన్ రవీంద్ర సివిల్ సప్లైస్…
ఎస్పీఎఫ్ డీజీగా స్వాతీ లక్రా…
ఏడీజీ పర్సనల్‌గా మహేష్ భగవత్‌కు అదనపు బాధ్యతలు..
ఏసీబీ డీజీగా చారుసిన్హా..m
మల్టీజోన్ 2 ఏడీజీగా డీఎస్ చౌహాన్…
హైదరాబాద్ క్రైమ్స్ అడిషనల్ సీపీగా ఎం. శ్రీనివాసులు..
హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ జాయింట్ కమిషనర్‌గా తఫసీర్ ఇక్బాల్…