తెలంగాణ డీజీపీ గా శివధర్ రెడ్డి

తెలంగాణ డీజీపీ గా బి. శివధర్ రెడ్డిని నియమితులయ్యారు. ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆయనకు నియామక ఉత్తర్వులను అందజేశారు. శివధర్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ ఇంటలిజెన్స్ చీఫ్ గా వ్యవహారిస్తున్నారు. ప్రస్తుతం డీజీపీ జితేందర్ పదవి విరమణ చేస్తున్నారు.