ప్రత్యేక అసెంబ్లీ సమావేశం
1 min readఈ నెల 4 న (ఎల్లుండి) ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. అదే రోజున ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.
సమగ్ర ఇంటింటి కులగణన సర్వే నివేదిక ను ఈ రోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలోని కేబినెట్ సబ్ కమిటీ కి సమర్పించిన ప్రణాళిక విభాగం.
రేపు ఎస్సీ ఉప కులాల వర్గీకరణ పై డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ఏక సభ్య న్యాయ కమిషన్ తమ నివేదికను కేబినెట్ సబ్ కమిటీ కి అందిస్తారు.