ఏపీ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా
1 min read
ఏపీ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా
జనవరి 31న బాధ్యతలు తీసుకోనున్న నూతన డీజీపీ..
ఎల్లుండి పదవీ విరమణ చేయనున్న డీజీపీ ద్వారకా తిరుమల రావు..
నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను నియమిస్తూ జీఓ జారీ చేసిన ప్రభుత్వం..