రేవంత్ రెడ్డి ప్రభుత్వంపైన కుట్రలు

1 min read

తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారం రోజులు కాక ముందే రాజకీయంగా మాటల యుద్ధం మొదలైంది. ఆయన ప్రభుత్వం ఆరు నెలలు కూడా ఉండదంటు బీఆర్ఎస్, బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యానాలు దుమారాన్ని రేపుతున్నాయి. ప్రతిపక్షాల వైఖరి పైన కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు చేస్తున్నారంటు ఆ పార్టీ నాయకులు డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కామెంట్స్ ను ఫిర్యాదులో పేర్కొన్నారు.కుట్ర పై తక్షణమే విచారణ జరపాలని డీజీపీ కాంగ్రెస్ పార్టీ కోరింది.

 

https://youtube.com/live/uSjq1sjrWMg?feature=share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn