రామోజీరావుపైన సీఐడీ కేసు

1 min read

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ కేసు నమోదు చేసింది. నిబంధనలకు విరుద్దంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ లో నిధుల మళ్లీంపు చేశారని అభియోగాలు మోాపారు.ఈ కేసులో రామోజీరావును A 1 గా, శైలజాకిరణ్ ను A 2 పేర్కొన్నారు. మార్గదర్శి వివిధ బ్రాంచిల మేనేజర్లను A 3 గా కేసులో చేర్చారు. 400 కోట్లకు పైగా మార్గదర్శి నిధులను రామోజీ గ్రూప్ లోని ఇతర సంస్థల్లోకి మళ్లీంచారని సీఐడీ చెపుతోంది. మార్గదర్శి చిట్ ఫండ్ ఆఫీసులపైన గత కొన్నాళ్లుగా సీఐడీ తనిఖీలు నిర్వహించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn