ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో గంగవ్వ
1 min read
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి యూట్యూబర్ గంగవ్వను కలిశారు.జగిత్యాలలోని ఓ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న గంగవ్వ కూతురిని ఆయన పరామర్శించారు. గంగవ్వను అడిగి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. తెలంగాణ యాసతో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న గంగవ్వను జీవన్ రెడ్డి అభినందించారు.