బీహార్ లో సీఎం రేవంత్ రెడ్డి

బీహార్ కు చేరుకున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు.. ఢిల్లీ నుంచి బీహార్ లోని దర్బంగా విమానాశ్రయానికి చేరుకున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకాటి శ్రీహరి తదితరులు..
దర్బంగా నుంచి బీహార్ లోని ఫుల్ ఫరాజ్ పట్టణానికి వెళ్లి అక్కడ ఏఐసీసీ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారు చేపట్టిన ఓటర్ అధికార్ యాత్రలో పాల్గొననున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు..
