భోరుమ‌న్న ఎమ్మెల్యే సీత‌క్క‌..

ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీత‌క్క త‌న ముఖ్య అనుచ‌రుడిని కోల్పోయారు.పార్టీలో క్రియాశీల‌కంగా వ్య‌వ‌హారిస్తు, సీత‌క్క‌కు చేదోడు వాదోడుగా ఉంటున్న తాడ్వాయి మండ‌ల నేత బుర్రి శంక‌ర్ రోడ్డు ప్ర‌మాదంలో మ‌రణించాడు. తాడ్వాయి మండ‌ల ఉపాధ్య‌క్షురాలు భ‌ర్త శంక‌ర్. శంక‌ర్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించడానికి వ‌చ్చిన సీత‌క్క... Read more »
error: Write Your Own Content!