బొత్స చెప్పాడు.. ఇక అయినట్లే

మంత్రి బొత్స సత్యనారాయణ మాటలు సరిగా అర్థం కావు కాని.. ఇటీవల ఆయన చెప్పింది మాత్రం నిజమౌతోంది. తనదైన యాస, భాషతో మీడియాను, జనాన్ని చెవులు రిక్కరించుకునేలా చేసే సత్తిబాబు ఈ మధ్య ముందుగానే సత్యాలు చెపుతున్నారు. జరిగింది చెపుతా, జరగబోయేది చెపుతా అంటు... Read more »

రేవంత్ రెడ్డి లవ్ స్టోరీ

తెలుగు రాజకీయాల్లో రేవంత్ రెడ్డి పేరు తెలియని వాళ్లుండరు. పాలిటిక్స్ లోకి వచ్చిన పదేళ్లలోనే ఫైర్ బ్రాండ్ ముద్ర వేయించుకున్న ఆయన ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాఫిక్. కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతల్లో ఒకరిగా రేవంత్ రెడ్డి మారిపోయారు. పాలక పక్షం... Read more »

ట్రంప్ చేతులు మీదగా మొతెరా

ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం భారతదేశంలో రూపుదిద్దుకుంటోంది. ఏకంగా లక్షా పదివేల మంది కూర్చొని మ్యాచ్ చూసే అవకాశం ఈ స్టేడియానికి ఉంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో మొతెరా మైదానం సిద్ధమైంది. ఏకంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ స్టేడియాన్ని... Read more »

తెలంగాణ మంత్రిని దోచేసిన దొంగలు

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను దొంగలు దోచేశారు. అవును మీరు చదివేది నిజం. స్వయంగా ఆయన చేతికున్న కడియాన్నే కొట్టేశారు. మెడలో దండలు వేస్తు అందినకాడికి దండుకున్నారు. అభిమానం పేరుతో శ్రీనివాస్ గౌడ్ కు ప్రీతిపాత్రమైన బంగారు కడియాన్ని కాజేశారు. దీంతో మంత్రి మౌనంగా... Read more »

విడాకుల భరణం 285 కోట్లు…

భార్యకు విడాకులు ఇచ్చిన మాజీ క్రికెటర్ల జాబితాలో మైకేల్ క్లార్క్ చేరిపోయాడు. ఏడేళ్ల వైవాహిక జీవితానికి పుల్ స్టాఫ్ పెడుతున్నట్లు ఈ ఆస్టేలియా మాజీ కెప్టెన్ ప్రకటించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న కైలీ బోల్డీకి క్లార్క్ విడాకులు ఇచ్చారు. నాలుగేళ్ల కూతురు కెల్సీ లీ... Read more »

తెలంగాణ బీజేపీలో జూపల్లి రామేశ్వరరావు చిచ్చు …?

తెలంగాణ బీజేపీలో ముఖ్య నాయకుల మధ్య విభేదాలు తీవ్రమౌతున్నాయి. కీలక నేతలే పార్టీ అధిష్టానానికి ఒకరి పైన మరొకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎన్నిక ఉన్న నేపథ్యంలో వివాదాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ముఖ్యంగా పార్టీలో కీలక స్థానాల్లో ఉంటు... Read more »

ఆరు సెకన్లలో 100 కిలో మీటర్ల వేగం

కేవలం ఆరు సెకనల్లో 100 కిలో మీటర్ల వేగాన్ని అందుకునే స్పోర్ట్స్ కారును బీఎండబ్ల్యూ సంస్థ విడుదల చేసింది. సెడాన్ విభాగంలో బీఎండబ్ల్యూ 530ఐ స్పోర్ట్ష్ కారును భారత్ మార్కెట్ లో ప్రవేశ పెట్టారు.బీఎస్ 6 ప్రమాణాలతో వస్తున్న కారులో 4 సిలిండర్ ఇంజన్,252... Read more »

సరికొత్త డిస్కవరీ స్పోర్ట్స్ కారు

టాటా మోటార్స్ తన లగ్జరీ కార్ల విభాగంలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ సరికొత్త కారును విడుదల చేసింది. బీఎస్ 6 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన ఈ కారు స్పోర్ట్స్ వినియోగ దారులను ఆకట్టుకుంటోంది. ఈ డిస్కవరీ స్పోర్ట్స్ కారు పెట్రోల్ మరియు డీజిల్ విభాగాల్లో... Read more »

కేసీఆర్.. రైతు గోస పట్టించుకోవా…?

రైతుల సమస్యలపైన తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు మల్కాజ్ గిరి ఎం.పి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.. లేఖ సారాంశం ఇది.. సుమారు 12 గంటల పాటు జరిగిన కలెక్టర్ల సదస్సులో రాష్ట్రంలో రైతాంగ సమస్యల పై కనీస ప్రస్తావన చేయని మీ... Read more »

బిడ్డల కోసం ఐపిఎస్ నిరసన

ఆయనో పోలీసు ఉన్నతాధికారి. మంచి పేరున్న ఐపిఎస్ అధికారి. బెంగుళూరులో ప్రస్తుతం ఎస్పీగా పనిచేస్తున్నారు.అయితే ఆయనలోని తండ్రి ఆవేదనకు గురికావడంతో ఒక్క సారిగా వార్తల్లో వ్యక్తయ్యారు. తన కన్నబిడ్దలను చూడటం కోసం తన మాజీ భార్య ఇంటి ముందు నిరసనకు దిగి సంచలనం స్రుష్టించారు.... Read more »
error: Write Your Own Content!