సాక్షిపై రూ.75కోట్ల‌కు లోకేశ్ ప‌రువున‌ష్టం దావా

తెలుగుదిన‌ప‌త్రిక సాక్షిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ప‌రువున‌ష్టం దావా వేశారు. విశాఖ‌ప‌ట్నం 12వ అద‌న‌పు జిల్లా జ‌డ్జి కోర్టులో రూ.75 కోట్ల‌కు ప‌రువున‌ష్టం దావా దాఖ‌లైంది. ఒరిజిన‌ల్ సూట్ 6/2020 నెంబ‌రుతో దాఖ‌లైన వ్యాజ్యంలో త‌న వ్య‌క్తిగ‌త ప‌రువుప్ర‌తిష్ట‌ల‌కు... Read more »

చిరిగిన చొక్కాతో ఎం.పి గల్లా

అమరావతి రాజధాని తరలింపును వ్యతిరేకిస్తు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఛలో అసెంబ్లీ పిలుపు తీవ్ర ఉద్రికత్తలకు దారి తీసింది. రాజధాని ప్రాంత రైతులు అసెంబ్లీ వైపు దూసుకురావడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, రైతుల మధ్య పెద్ద ఎత్తున తోపులాటలు చోటు చేసుకున్నాయి. ఖాకీలు... Read more »

మళ్ళీ మేకప్ వేసుకున్న పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల బాట పట్టారు. ఎన్నికల్లో ఘోరపరాజయం నేపథ్యంలో ఆయన మేకప్ వేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా పింక్ అనే సినిమాలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ లో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ లో పవన్... Read more »

ఎమ్మెల్యే చిరుమర్తి.. ఓ … …

కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్ లోకి ఫిరాయించిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యపైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విరుచుకుపడ్డారు. తీవ్ర పదజాలంతో ఆయన మీద విరుచుకుపడ్డారు. చిట్యాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజగోపాల్ రెడ్డి నకిరేకల్ ఎమ్మెల్యేల మీద నిప్పులు కురిపించారు. నెల... Read more »

కేటీఆర్ ఆస్తులపైన విచారణ జరపాలి..

సీఎం కేసీఆర్ కు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కేటీఆర్ అవినీతిపైన సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.111 జీవో పరిధిలో బినామీ పేరుతో రాజమహల్ కట్టుకున్నారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. రియల్ ఎస్టేట్ మాఫియాతో చేతులు కలిపి జీవో111... Read more »

సంక్రాంతి సంబరాలు లేవు..

ఈ సారి సంక్రాంతి సంబరాలు చేసుకోవడం లేదని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి ప్రకటించారు. అమరావతిలో రైతులు, మహిళలు కష్టాల్లో ఉన్నప్పుడు పండుగ చేసుకోవడానికి మనసు రావడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. భూములు త్యాగాలు చేసిన అన్నదాతలకు అండగా ఉండాలని భువనేశ్వరి స్పష్టం... Read more »

వెనక నుంచి పట్టుకుందామనుకున్న…

ఎస్వీబీసీ ఛైర్మన్ ప్రుధ్వీరాజ్ వివాదంలో చిక్కుకున్నారు. ఎస్వీబీసీ ఛానెల్ లో పనిచేస్తున్న ఓ ఉద్యోగినితో ఆయన ఫోన్ కాల్ లీక్ అయింది. ఆమెతో చాలా సన్నిహితంగా ప్రుధ్వీ మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పవిత్రమైన తిరుమలలో ఆయన ఇలాంటి పోకడలు పోవడంపైన తీవ్ర విమర్శలు... Read more »

ఎసీబీ వలలో ఎస్.ఐ

తెలంగాణలో మరో ఎస్.ఐ ఏసీబీ వలలో చిక్కారు. సివిల్ కేసు సెటిల్మెంట్ కోసం 50 వేల లంచం తీసుకుంటున్న జూబ్లీహిల్స్ అడ్మిన్ ఎస్.ఐ సుధీర్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా ఎసీబీకి దొరికిపోయాడు. ముందస్తు సమాచారంతో పోలీస్ స్టేషన్ లోనే ఉన్న ఎసీబీ అధికారులు... Read more »

కేసీఆర్ మున్సిపల్ వ్యూహం

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జులతో సమావేశమయ్యారు. ఎలక్షన్స్ లో అనుసరించాల్సిన వ్యూహాంపైన ఆయన వారికి దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జిలు కలిసి పనిచేయాల్సిందేనని కేసీఆర్ స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపికలో అందరి అభిప్రాయాలను తీసుకోవాలని... Read more »

పాదయాత్ర చేస్తా…

పాదయాత్ర చేసి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువస్తానని భువనగిరి ఎం.పి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. కేసీఆర్ అవినీతిని గ్రామ గ్రామాన తీసుకెళ్తానని ఆయన తేల్చి చెప్పారు. మైనార్టీలు కాంగ్రెస్ లాంటి సెక్యులర్ పార్టీకి అండగా ఉండాలని కోమటిరెడ్డి పిలుపునిచ్చారు. కేసీఆర్ రాష్ట్రంలో ఓవైసీకి,... Read more »
error: Write Your Own Content!