సాహో…కొంచెం కథ..ఎక్కువ యాక్షన్

అన్నో అంచనాల మధ్య ప్రభాస్ నటించిన సాహో సినిమా విడుదలైంది. భారీ బడ్జెట్ నిర్మించిన ఈ సినిమా ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అద్భుతాలు స్రుష్టించిన బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన సాహో మీద ఆయన అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.... Read more »
error: Write Your Own Content!