సీతక్క సేవలకు కొండా ఫిదా

కాంగ్రెస్ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క విసిరిన ‘గో హంగర్ గో’ సవాలును చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్వీకరించారు. సీతక్క లాంటి శక్తిమంతమైన సామాజిక కార్యకర్త, నాయకురాలని ఆయన వ్యాఖ్యానించారు.ఆమె కష్టపడే తత్వం, సాహసం సాటిలేనివని విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.... Read more »
error: Write Your Own Content!