చీకోటి ప్రవీణ్ కారు దొంగతనం

1 min read

క్యాసినో కింగ్ చికోటీ ప్రవీణ్ కు షాక్ తగిలింది. ఆయన ఇన్నోవా కారును దొంగలు మాయం చేశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో పార్క్  చేసిన కారును రాత్రి సమయంలో దొంగతనం చేశారు. ఒక యువకుడు కారును చోరీ చేస్తున్న ద్రుశ్యాలు సీసీ కెమెరాలో దొరికాయి. అయితే చీకోటి ప్రవీణ్ మాత్రం కావాలనే తన కారును దొంగతనం చేశారని చెపుతున్నాడు. తనను టార్గెట్ చేశారని ఆరోపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn