బీజేపీ బెదిరింపులకు భయపడేది లేదు

1 min read

ఒక వైపు కవిత అరెస్ట్ ఊహాగానాల నేపథ్యంలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం హైదరాబాద్ లో జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో పార్టీ ఎంపిలు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కవితకు ఈడీ సమన్ల జారీతో పాటు ఇతర అంశాలపైన ఈ భేటీ చర్చించారు. బీజేపీ బెదిరింపులకు భయపడేది లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn