చిరిగిన చొక్కాతో ఎం.పి గల్లా

అమరావతి రాజధాని తరలింపును వ్యతిరేకిస్తు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఛలో అసెంబ్లీ పిలుపు తీవ్ర ఉద్రికత్తలకు దారి తీసింది. రాజధాని ప్రాంత రైతులు అసెంబ్లీ వైపు దూసుకురావడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, రైతుల మధ్య పెద్ద ఎత్తున తోపులాటలు చోటు చేసుకున్నాయి. ఖాకీలు... Read more »

ఎమ్మెల్యే చిరుమర్తి.. ఓ … …

కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్ లోకి ఫిరాయించిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యపైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విరుచుకుపడ్డారు. తీవ్ర పదజాలంతో ఆయన మీద విరుచుకుపడ్డారు. చిట్యాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజగోపాల్ రెడ్డి నకిరేకల్ ఎమ్మెల్యేల మీద నిప్పులు కురిపించారు. నెల... Read more »

వెనక నుంచి పట్టుకుందామనుకున్న…

ఎస్వీబీసీ ఛైర్మన్ ప్రుధ్వీరాజ్ వివాదంలో చిక్కుకున్నారు. ఎస్వీబీసీ ఛానెల్ లో పనిచేస్తున్న ఓ ఉద్యోగినితో ఆయన ఫోన్ కాల్ లీక్ అయింది. ఆమెతో చాలా సన్నిహితంగా ప్రుధ్వీ మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పవిత్రమైన తిరుమలలో ఆయన ఇలాంటి పోకడలు పోవడంపైన తీవ్ర విమర్శలు... Read more »

వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే

తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. అధికారం కోల్పోయి ఇబ్బందుల్లో ఆ పార్టీ ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కాపాడుకోవడం కష్టంగానే మారింది. ఆ పార్టీకి ఒక్కొక్కొ ఎమ్మెల్యే గుడ్ బై చెపుతున్నారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పటికే టీడీపీపైన తిరుగుబాటు చేశారు.... Read more »

రేవంత్ రెడ్డి రెండేళ్లు ఆగాల్సిందే….?

కాంగ్రెస్ తెలంగాణ ఛీప్ పైన ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. పీసీసీ కొత్త అధ్యక్షుడి నియామకం మీద పార్టీ అధిష్టానం నెలల తరబడి నుంచి కసరత్తు కొనసాగిస్తూనే ఉంది. ప్రస్తుత అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తనను రిలీవ్ చేయాలని కోరుతున్నప్పటికి హైకమాండ్ మాత్రం నాన్చుడు... Read more »

ఈ ట్రాక్టర్ డ్రైవర్ సూపర్

తెలంగాణలో ఓ ట్రాక్టర్ డ్రైవర్ చేసిన సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ట్రక్కుకు మంటలు అంటుకున్నప్పటికి ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించిన డ్రైవర్ తీరు అందరి చేత శభాష్ అనిపించింది. పొలం నుంచి వరి గడ్డితో వెళ్తున్న ట్రాక్టర్ విద్యుత్... Read more »

బుజ్జి పాడే మోసిన చంద్రబాబు

ఏలూరు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి గుండెపోటుతో చనిపోయారు. అర్థరాత్రి ఆయనకు గుండెపొటు రావడంతో కుటుంబ సభ్యులు హుటావుటిగా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతు ఆయన అక్కడ ప్రాణాలు విడిచారు. బుజ్జి మరణ వార్త తెలుసుకున్న ఆయన అభిమానులు,తెలుగుదేశం కార్యకర్తలు కన్నీరుమున్నీరయ్యారు.... Read more »

సూర్య గ్రహణం..చూస్తే ఏమౌతుంది..?

వ్యవహారిక భాషలో గ్రహణాన్ని చెడుకు పర్యాయపదంగా వాడటం పరిపాటి.గ్రహణం పట్టింది, గ్రహణం వీడింది అనే పదాలు మన జీవితంలో కష్టసుఖాలకి అన్వయింప బడుతుంటాయి.సూర్యుడు చుట్టూ తిరిగే గ్రహాల, ఉపగ్రహాల వల్ల గ్రహణాలు ఏర్పడతాయనే విషయం అందరికి తెలిసిందే.కానీ అనాది కాలం నుండి ప్రపంచ వ్యాప్తంగా... Read more »

ఎసీబీకి చిక్కి..ఎక్కి ఎక్కి ఏడ్చి

తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగుల లంచాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఎమ్మార్వో విజయారెడ్డి సంఘటన జరిగి వారం కాకముందే ఎపీ, తెలంగాణలో పలువురు ఉద్యోగులు లంచాలు తీసుకుంటు ఎసీబీకి చిక్కారు. మేడ్చల్ పంచాయతీ ఆఫీసర్ లక్ష రూపాయల లంచంతో ఆయన ఆఫీసులో దొరికిపోయారు. పశ్చిమగోదావరి... Read more »

పవన్ కళ్యాణ్ నీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు..?

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం మీద ప్రతిపక్షాల విమర్శలపైన సి.ఎం వై.ఎస్ జగన్ మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ తో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి మీద ఆయన నేరుగా విరుచుకుపడ్డారు. మీ పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారని... Read more »
error: Write Your Own Content!