కూలిన తెలంగాణ పీసా టవర్ వాటర్ ట్యాంక్

మిషన్ భగరీథలో భాగంగా తెలంగాణలో నిర్మించిన ఓ వాటర్ ట్యాంక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాఫిక్ గా మారింది. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం డిండి చింతపల్లి గ్రామంలో కొత్తగా నిర్మించిన వాటర్ ట్యాంక్ వంగిపోయింది. దాదాపు 20 లక్షల వ్యయంతో... Read more »

హోం క్వారెంటీన్ లో రేవంత్ రెడ్డి

కరోనా ప్రభావం రాజకీయ నాయకులపైన పడుతోంది. నిత్యం ప్రజల మధ్య ఉండే వీరికి మహమ్మారి నుంచి ముప్పు పెరుగుతోంది. తెలంగాణలో ఇప్పటికే హోంమంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావులకు కరోనా సోకి చికిత్స పొందుతున్నారు. మరో ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా కరోనా... Read more »

కొత్త ఛీప్ రేవంత్ రెడ్డి…?

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవిపైన చాలా కాలంగా అనేక ఊహాగానాలు రేకెత్తుతూనే ఉన్నాయి. టీపీసీసీ కొత్త ఛీప్ ఎవరన్న దాని మీద చర్చోపర్చలు జరుగుతున్నాయి. తాను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించడం ఈ చర్చ మరింత ఊపందుకుంది.... Read more »

నిహారిక పెళ్లి ఇతనితోనే…

ప్రముఖ సినీ నటుడు నాగబాబు కుమార్తె , సినీ నటి నిహారిక వివాహం ఖరారైంది. ప్రముఖ పోలీస్ అధికారి కుమారుడు జీవీ చైతన్య తో ఆమె పెళ్లి జరగబోతోంది. నిహారిక స్వయంగా చైతన్యతో కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.నిహారిక, చైతన్య... Read more »

పీసీసీ రేసులో ఆ ఇద్దరే ..

పీసీసీ ఛీప్ పదవిపైన ఉత్కంఠ వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే కొత్త అధ్యక్షుడిని ప్రకటించడానికి అధిష్టానం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరొో పది రోజుల్లోనే ,నిర్ణయం వస్తుందని కాంగ్రెస్ వర్గాలు చెపుతున్నాయి. పీసీసీ రేసులో కేవలం ఇద్దరు నాయకులు మాత్రమే మిగిలినట్లు తెలుస్తోంది. మల్కాజ్ గిరి... Read more »

జగ్గారెడ్డి వెనకున్నదెవ్వరు..?

వి.ఎస్.ఆర్ ఒక వైపు వలస కార్మికుల కష్టాలు, మరో వైపు పోతిరెడ్డిపాడు అంశంపైన కాంగ్రెస్ పోరాటం చేస్తున్న సమయంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన కామెంట్స్ వివాాదాస్పదం అయ్యాయి. సి.ఎం కేసీఆర్ తీరుపైన పార్టీ నాయకత్వం అంతా ఏకతాటిపైకి వస్తున్న సమయంలో జగ్గారెడ్డి మాటలు... Read more »

పేడతో మెగాస్టార్ కోడలు ఫోటో

మెగాస్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఈ మధ్య సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. కామినేని లాంటి పెద్దంటి నుంచి వచ్చిన ఉపాసన తన పెద్ద మనసు చూపిస్తున్నారు. ఇటీవల మోకాళ్ల మీద కూర్చొన్న ఆమె ఫోటో సోషల్ మీడియాలో వైరల్... Read more »

వి.హెచ్ … సింగం

కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మరో సారి పోలీసులపైన రెచ్చిపోయారు. అచ్చంపేటలో తన ప్రెస్ కాన్ఫరెన్స్ ను అడ్డుకున్న పోలీసు అధికారులతో ఆయన వాగ్వాదానికి దిగారు. మాజీ ఎం.పి అయి తనను అవమానిస్తున్నారని వి.హెచ్ విరుచుకుపడ్డారు. విలేకరుల సమావేశాన్ని ఎందుకు ఆపుతారని ఆయన పోలీసులపైన... Read more »

రేవంత్ రెడ్డి 50 లక్షల సాయం

తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలో నిర్మించిన 1500 పడకల కోవిడ్ ఆసుపత్రికి మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తన ఎంపీ నిధుల నుంచి రూ.50 లక్షలు ఇచ్చారు. మల్కాజ్ గిరి కలెక్టర్ ను కలిసి ఈ మేరకు లేఖ... Read more »

జగన్ నియోజకవర్గంలో అన్నదాత కన్నీళ్లు..

కరోనా మహమ్మారి రైతుల ఉసురు తీస్తోంది. పండించిన పంటకు సరైన ధర లేకపోవడంతో అన్నదాతలు తీవ్ర నిరుత్సాహనికి గురవుతున్నారు. ప్రభుత్వం ఎన్ని మాటలు చెపుతున్నప్పటికి రైతులకు మాత్రం న్యాయం జరగడం లేదు.క్షేత్రస్థాయిలో సర్కార్ నిర్ణయాలు అమలు కాకపోవడంతో రైతులకు కన్నీళ్లే మిగిలుతున్నాయి. ప్రధానంగా పండ్ల... Read more »
error: Write Your Own Content!